Hyderabad, జూన్ 13 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ ఇంగ్లాండ్‌లో కన్నుమూశారు. సంజయ్ కపూర్ వయసు 53 ఏళ్లు. సంజయ్ కపూర్ మరణాన్ని రచయిత, కాలమిస్ట్ సుహేల్ సేథ్ ధృవీకరించారు. అయితే, ఇంగ్లాండ్‌లోనే పోలో గేమ్ ఆడుతూ సంజయ్ కపూర్ గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి.
ముందుగా అంతా గుండెపోటుతో సంజయ్ కపూర్ మరణించారని అనుకున్నారు. కానీ, సంజయ్ కపూర్ మరణానికి తేనెటీగ కూడా కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. యూకేలో జూన్ 12న పోలో గేమ్ ఆడారు సంజయ్ కపూర్. గుర్రాలపై కూర్చోని స్టిక్‌తో బాల్‌ను కొట్టే ఆటే పోలో. గ్రౌండ్‌లో ఈ ఆట ఆడుతుండగా సంజయ్ కపూర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
గుర్రంపై కూర్చుని ఆడుతుండగా సంజయ్ కపూర్ గుండెపోటుకు గురయ్యారు. అయితే, గుర్రంపై ఉండగా సంజయ్ కపూర్ అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు తేనెటీగను మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.