భారతదేశం, ఏప్రిల్ 23 -- ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా న‌టించిన సూర్య‌పేట్ జంక్ష‌న్ మూవీ సెప్టెంబ‌ర్ 25న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. యాక్ష‌న్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్‌ అభిమన్యు సింగ్ కీలక పాత్రలో న‌టిస్తోన్నారు. ఈ సినిమాకు రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వ‌హించాడు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో సూర్య‌పేట జంక్ష‌న్ మూవీ విడుదల కాబోతోంది.

పొలిటిక‌ల్ అంశాల‌కు యాక్ష‌న్‌, ల‌వ్‌, ఫ్యామిలీ ఎలిమెంట్స్ జోడించి ఈ మూవీ రూపొందుతోంది. ఓ మంచినీళ్ల బావిని అడ్డుపెట్టుకొని పొలిటిక‌ల్ లీడ‌ర్ వేసిన ఎత్తుల కార‌ణంగా కొంద‌రు సామాన్య యువ‌కుల జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి? ఆ పొలిటిక‌ల్ లీడ‌ర్‌తో పోరులో వారు విజ‌యాన్ని సాధించారా? లేదా? అన్న‌ది ఈ మూవీలో ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

ఈ సందర్భం...