భారతదేశం, నవంబర్ 6 -- అందం, ఆరోగ్యం అంటే చాలు.. ముందుగా గుర్తొచ్చేవి పొడవాటి, నల్లని, ఒత్తైన జుట్టు. జుట్టు పెరుగుదలకు తగిన పోషణ అందించడం చాలా ముఖ్యం. అయితే, ఇందుకోసం మార్కెట్లో, మన ఇంట్లో ఉన్న వివిధ రకాల నూనెల్లో అత్యుత్తమమైనది, ఎక్కువ ప్రయోజనం ఇచ్చేది ఏది? సాధారణంగా ఎక్కువగా వినిపించే పేర్లలో రోజ్‌మేరీ (Rosemary) నూనె లేదా ఆముదం (Castor Oil) ప్రధానమైనవి. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు నూనెలను జుట్టుకు వాడుతున్నారు. ఈ రెండింటిలో మీ జుట్టుకు ఏ నూనె మంచిది? ఎలా వాడాలి? తెలుసుకుందాం.

రోజ్‌మేరీ నూనెలో ముఖ్యంగా ఐరన్ (ఇనుము), కాల్షియం, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను జుట్టుకు వాడటం వలన:

చాలా మంది ఇళ్లల్లో లభించే ఆముదంలో ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు, చర...