భారతదేశం, జూన్ 8 -- ుట్టు సంరక్షణ ఇటీవల పెద్ద సమస్యగా మారింది. దీనికోసం మార్కెట్‌లో చాలా డిమాండ్ పెరిగింది. చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు రాలడం కూడా కనిపిస్తోంది. ఆహారం, జీవనశైలి ఫలితంగా అనేక రకాల జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడాన్ని నివారించడానికి మార్కెట్లో అనేక రకాల షాంపూలు, సీరమ్‌లు, నూనెలు, మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే వాటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. జుట్టు రాలడానికి డజన్ల కొద్దీ సమస్యలు, కారణాలు ఉన్నాయి.
జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టు పెరుగుదలను పెంచడానికి సులభమైన మార్గం చూద్దాం.. మన దగ్గర ఉన్న కొన్ని పదార్థాలను ఉపయోగించి జుట్టు పెరుగుదలకు సాయపడవచ్చు. ఉల్లిపాయలు జుట్టు పెరుగుదలకు చాలా మంచి పదార్థం, బియ్యం నీరు జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.