భారతదేశం, జూన్ 7 -- టాటా మోటార్స్ నుంచి ఇటీవలే లాంచ్ అయిన టాటా హారియర్ ఈవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ భారీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 21.49లక్షలు. లైనప్‌లోని మిగిలిన ధరలను దేశీయ ఆటోమొబైల్ సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా లాంచ్ ఈవెంట్లో.. టాటా మోటార్స్ హారియర్ ఈవీని అడ్వెంచర్, ఫియర్లెస్, ఎంపవర్డ్ అనే మూడు వేరియంట్లలో అందించనున్నట్లు వెల్లడించింది. ఇదే కార్యక్రమంలో, బ్రాండ్ హారియర్ ఈవీ అడ్వెంచర్ వేరియంట్‌ని ప్రదర్శించింది. అడ్వెంచర్ వేరియంట్ అనేది బేస్ వేరియంట్. ఇప్పుడు ఈ వేరియంట్‌పై అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా హారియర్ ఈవీల బేస్ వేరియంట్ చిన్న 65 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతానికి, ఈ బ్యాటరీ ప్యాక్ రేంజ్ గణాంకాలు మనకు తెలియదు. కానీ ఇది 120 కిలోవాట్ల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.