భారతదేశం, నవంబర్ 30 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కల్కి 2898 ఏడీ బ్యూటీ దీపికా పదుకొణె ఇంట్లో పెళ్లి సందడి మొదలు కానుంది. దీపికా పదుకొణె చెల్లెలు అనీషా పదుకొణె త్వరలో పెళ్లి చేసుకోనుందని డెక్కన్ క్రానికల్ మీడియా తెలిపింది. అయితే, అనీషా వివాహ విషయంపై దీపికా కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కానీ, బాలీవుడ్ మీడియాలో అనీషా పదుకొణె పెళ్లి టాపిక్ జోరుగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అనీషా పదుకొణె పెళ్లి చేసుకునేది ఎవరిని, అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
అనీషా పదుకొణె వ్యాపారవేత్త రోహన్ ఆచార్యను పెళ్లి చేసుకోనుందని హిందీ మీడియా పేర్కొంది. హిందీ దిగ్గజ నిర్మాత బిమల్ రాయ్ మని మనవడు ఈ రోహన్ ఆచార్య. అలాగే, రోహన్ ఆచార్య బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్‌ను వివాహం చేసుకున్న దిశా ఆచార్య సోదరుడు.
అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.