భారతదేశం, అక్టోబర్ 31 -- తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ గుర్తుందా? ఈ ఏడాది అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన మూవీ ఇది. సిమ్రన్ నటించిన ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అభిషన్ జీవింత్ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం (అక్టోబర్ 31) అతని పెళ్లి జరిగింది.
టూరిస్ట్ ఫ్యామిలీతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అభిషన్ జీవింత్ తన గర్ల్‌ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకున్నాడు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. 25 ఏళ్ల వయసులోనే అతడు ఓ ఇంటివాడు కావడం విశేషం. చాలా రోజులుగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు.
అంతేకాదు ఈ మధ్యే అతనికి ఓ ఖరీదైన పెళ్లి గిఫ్ట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ నిర్మాతే ఈ గిఫ్ట్ ఇచ్చాడు. పెళ్లికి మూడు రోజుల ముందు ఓ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును అభిషన్ కు పెళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.