భారతదేశం, డిసెంబర్ 13 -- ఓటీటీలోకి మరో తెలుగు సినిమా రాబోతుంది. పరువు హత్య కోణంలో డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన మూవీ 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈ విలేజ్ లవ్ స్టోరీ థియేటర్లలో ఆడియన్స్ మనసును హత్తుకుంది. ఇప్పుడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.
తెలుగులో వచ్చిన లేటెస్ట్ సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఇప్పుడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఈ చిత్రం డిసెంబర్ 19న ఓటీటీలో రిలీజ్ కానుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ తెలుగు మూవీ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది.
రాజు వెడ్స్ రాంబాయి సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. క్రమంగా కలెక్షన్లు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని 'రాంబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.