భారతదేశం, జూలై 12 -- ఓటీటీలో మలయాళం కామెడీ రొమాంటిక్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ సినిమా అదరగొడుతోంది. శుక్రవారం (జూలై 11) ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ మూవీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. రొమాంటిక్ కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమా యూత్ ను బాగానేే ఎంగేజ్ చేస్తోంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి.

మలయాళ రొమాంటిక్ కామెడీ సినిమా మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ మూవీ ఒకే రోజు రెండు ఓటీటీల్లో రిలీజైంది. శుక్రవారం మనోరమ మ్యాక్స్ తో పాటు సింప్లీ సౌత్ ఓటీటీలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. రెండు ఓటీటీల్లోకి ఒకేసారి వచ్చింది. అయితే సింప్లీ సౌత్ ఓటీటీలో మాత్రం ఇండియా బయట వేరే దేశాల్లో ఉన్నవాళ్లే చూడొచ్చు. మనోరమ మ్యాక్స్ లో మలయాళంలో అందుబాటులో ఉందీ సినిమా.

మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ మూవీ స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్టెఫీ ...