భారతదేశం, డిసెంబర్ 10 -- బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 మూవీ రిలీజ్ వాయిదా ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలకు ముప్పుగా మారింది. గత వారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఈ శుక్రవారం (డిసెంబర్ 12) రిలీజ్ కానుండటంతో ఆ రోజు ప్లాన్ చేసుకున్న పలు చిన్న సినిమాలకు దెబ్బ పడనుంది. దీనిపై నిర్మాత బన్నీ వాసు స్పందించాడు.
అఖండ 2 రిలీజ్ వారం రోజులు వాయిదా పడటాన్ని ఈషా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో మీడియా ప్రతినిధులు లేవనెత్తారు. దీని ప్రభావం చిన్న సినిమాలపై పడుతుందా అని ప్రశ్నించారు. దీనికి బన్నీ వాసు స్పందిస్తూ.. అఖండ 2 మూవీని పెద్ద లారీతో పోల్చాడం గమనార్హం.
"ఈ విషయాన్ని నేను సింపుల్‌గా చెబుతాను. మనం హైవేపై ఓ చిన్న కారులో వెళ్తున్నాం. వెనకాల నుంచి ఓ పెద్ద లారీ వచ్చి హారన్ కొడుతోంది. అప్పుడు మనం తప్పుకొని ఆ పెద్ద లారీని వెళ్లనివ్వాల్సిందే తప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.