భారతదేశం, జూలై 28 -- మిడ్ రేంజ్, కెమెరా ఓరియెంటెడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇటీవలే లాంచ్ అయిన రియల్‌మీ 15 ప్రో 5జీని మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వివో వీ50 5జీతో పోల్చి, ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రియల్‌మీ 15 ప్రో 5జీ డిజైన్ వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ సన్నని, తేలికపాటి నిర్మాణంతో వస్తుంది. దీని మందం 7.69ఎంఎం, బరువు 187 గ్రాములు. ఇది స్క్వేర్ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అంతేకాకుండా ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ69 రేటింగ్‌తో మన్నికను అందిస్తుంది.
మరోవైపు వివో వీ50 కూడా 7.7ఎంఎం థిక్నెస్, 189 గ్రాముల బరువుతో నాజూకైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో నిలువుగా అమర్చిన పిల్-ఆకారపు కెమెర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.