భారతదేశం, మే 5 -- ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ హీట్ మరింత పెంచేసింది. స్పెషల్ వీడియో క్రియేట్ చేయడమే కాకుండా సన్ రైజర్స్ కు వార్నింగ్ ఇచ్చింది. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది' ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ రీక్రియేట్ చేయడం విశేషం. దీనిపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రియాక్టయ్యారు.

ఐపీఎల్ 18లో సోమవారం (మే 5) సన్ రైజర్స్ తో మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఆ టీమ్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఫస్ట్ షాట్ గ్లింప్స్ ను రీక్రియేట్ చేసింది. హుస్సేన్ సాగర్, చార్మినార్ లాంటి హిస్టారికల్ ప్లేస్ లు చూపిస్తూ ఈ వీడియో స్టార్ట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ లో హిందీలో రామ్ చరణ్ వాయిస్ వినిపిస్తుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు స్టేడియంలో అడుగుపెట్టారు.

పెద్ది ఫస్ట్ షాట్ గ్లి...