భారతదేశం, నవంబర్ 5 -- రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది మూవీ నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది. కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇవాళ (నవంబర్ 5) సాంగ్ అప్ డేట్ ను వీడియో ద్వారా పంచుకున్నారు. చికిరి అంటూ సాగనున్న ఈ పాట కచ్చితంగా మ్యూజిక్ లవర్స్ ను మైమరిపించేలా ఉంటుందని తెలుస్తోంది.

రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రెడీ అవుతోంది. ఉప్పెనతో గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సాన ఈ మూవీకి డైరెక్టర్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ త్వరలోనే రిలీజ్ కానుంది. నవంబర్ 7న చికిరి అంటూ సాగే పాటను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

పెద్ది మూవీ ఫస్ట్ సాంగ్ అనౌన్స్ మెంట్ ను సినిమా టీమ్ డిఫరెంట్ గా చేసింది. రెహ్మాన్ మ్యూజిక్...