భారతదేశం, నవంబర్ 1 -- టాలీవుడ్ హీరోయిన్, పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా హద్దులు దాటేసింది. అందాల ఆరబోతకు తెరతీసింది. బోల్డ్ షోతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. బికినీలో స్విమ్మింగ్ పూల్ లో ఫరియా ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. చిట్టి ఇలా చెలరేగిపోయిందేంటీ? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

స్విమ్మింగ్ పూల్ లో సెగలు రేపేలా బికినీలో అందాల ప్రదర్శనకు తెరతీసింది ఫరియా అబ్దుల్లా. ఈ హాట్ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ పిక్స్ తెగ వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ పోస్టును లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఫరియా ఎంతో హాట్ గా కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఫొటోలు కాకుండా బీటీఎస్ వీడియోనూ ఫరియా పోస్టు చేసింది. ఈ వీడియో వెంటనే వైరల్ గా మారింది. చిట్టి అందాలను చూస్...