Hyderabad, ఏప్రిల్ 24 -- ఇంట్లో బిడ్డ పుట్టడం కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందం. ఇది ప్రతి తల్లిదండ్రుల జీవితంలో తోటలో పువ్వు వికసించినట్టే. మీ బిడ్డ జీవితం పువ్వుల్లాగా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇక్కడ మేము కొన్ని పేర్లు ఇచ్చాము. ఈ పేర్లన్నంటికీ పువ్వులు అనే అర్థం వచ్చేవే.

ఈ ప్రత్యేక పూల అర్థాలతో ఉన్న పేర్లను మీ బాబుకు లేదా పాపకు పెట్టండి. ప్రతి పేరుకు దాని సొంత అర్థం ఉంటుంది. ఇంట్లో జన్మించిన కుమార్తె లేదా ఇంట్లో జన్మించిన కొడుకు ఇద్దరికీ ఈ అందమైన పేర్లలో ఎంపిక చేసుకుని పెట్టవచ్చు. పువ్వు అర్థం వచ్చే పేర్ల జాబితాను చూడండి.

ఈ పేరుకు కమలం అని అర్థం. బురదలో వికసించిన పువ్వు ఇది. మీ అబ్బాయికి ఈ పేరు నచ్చుతుంది. ఈ పేరు పాతదిలా కనిపించినా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పేరు.

అర్మాన్ అనే పేరు అమర్ నాథ్ పుష్పానికి ఒక పేరు. అమరాంత్ అనే పేరు కూడా...