భారతదేశం, జూలై 25 -- ఓటీటీలు వచ్చాక డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తెరకెక్కించేందుకు డైరెక్టర్లు సాహసం చేస్తున్నారు. ఎందుకంటే ఒక భాషలో రూపొందించిన మూవీ.. కంటెంట్ బాగుంటే ఓటీటీలో ఇతర భాషల్లోనూ హిట్ అవుతుంది. అందుకే ఓటీటీలోకి విభిన్నమైన కథలతో మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన కన్నడ సినిమా 'ఎక్స్ అండ్ వై' (X&Y) డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇవాళ (జులై 25) వచ్చేసింది.
కన్నడ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఎక్స్ అండ్ వై మూవీ శుక్రవారం నుంచి ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ మూవీకి థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో ఈ సినిమాకు ఏకంగా 9.8 రేటింగ్ ఉండటం విశేషం.
కన్నడలో హిట్ సినిమాలు తీసిన నటుడు కమ్ డైరెక్టర్ డి.సత్య ప్రకాశ్ ఈ మూవీని తెరకెక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.