Hyderabad, మే 3 -- పుట్టగొడుగులను తినేందుకు శాకాహారులు ఇష్టపడరు. అవి మాంసాహారంగానే పరిణిస్తారు. ఇక మాంసాహారులు మాత్రం మష్రూమ్స్ ను శాకాహారంగా చెబుతారు. కొంతమంది దీనిని వెజిటేరియన్ చికెన్ అని కూడా పిలుస్తారు.
పుట్టగొడుగు వెజ్ లేదా నాన్ వెజ్ అనే ప్రశ్న ఇప్పటిది కాదు. చాలా మంది శాకాహారులు పుట్టగొడుగులను నాన్ వెజ్ కేటగిరీలో ఉంచి తినకుండా ఉంటారు. అదే సమయంలో, కొంతమంది దీనిని సాధారణ కూరగాయల జాబితాలో అంటే శాఖాహార ఆహారం జాబితాలో కూడా చేరుస్తారు.
ఈ పుట్టగొడుగులు వెజ్ లేదా నాన్ వెజ్? ఈ ప్రశ్నకు సింపుల్ లాంగ్వేజ్ లో సమాధానం తెలుసుకుందాం.
సైన్సు పరంగా చూస్తే ఇది జంతు జాతులు లేదా మొక్కల జాతులలో భాగం కాదు. ఇది మూడవ జాతి అయిన ఫంగస్ కు చెందినది. దీనికి మొక్కల వలె వేర్లు ఉండవు, మొక్కల వలె తన ఆహారాన్ని తానే తయారు చేసుకోదు. బదులుగా, చనిపోయిన సేంద్రీయ పదార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.