భారతదేశం, నవంబర్ 19 -- రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా అన్నదాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం-కిసాన్ యోజన (PM-KISAN Yojana) 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు, నవంబర్ 19న విడుదల చేశారు. ఈ పథకం కింద 9 కోట్ల మంది రైతు లబ్ధిదారుల ఖాతాల్లోకి Rs.18,000 కోట్లకు పైగా నిధులు జమ అయ్యాయి.
ప్రతి రైతు కుటుంబానికి నేరుగా Rs.2,000 చొప్పున ఈ విడత మొత్తం జమ అయింది. ఈ సొమ్ము మీ ఖాతాలో పడిందో లేదో తెలుసుకోవడానికి, మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని తెలుసుకోవడానికి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రారంభం: 2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఆర్థిక సహాయం: ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి మొత్తం Rs.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు.
విడతలు: ఈ Rs.6,000ను మూడు సమాన విడతల్లో (ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.