భారతదేశం, ఫిబ్రవరి 8 -- 2025లో దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఊపేసిన పాటల్లో కూలీ సినిమాలోని 'మోనికా' సాంగ్ ఒకటి. బుట్టబొమ్మ పూజ హెగ్డే ఈ సాంగ్ లో తన డ్యాన్స్ తో అదరగొట్టింది. గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఈ సాంగ్ కు తనదైన స్టైల్లో స్టెప్స్ వేసింది. కానీ ఇదే సాంగ్ కు ఓ పిల్లాడి ఎనర్జీని పూజ ఇప్పుడు మ్యాచ్ చేయలేకపోయింది.
2025లో రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులోని మోనికా సాంగ్ తెగ వైరల్ గా మారింది. ఈ పాటలో పూజ హెగ్డే తన అందచందాలతో అలరించింది. అయితే తాజాగా ఓ ఈవెంట్లో ఇదే పాటకు ఓ నాలుగైదేళ్ల పిల్లాడు చేసిన డ్యాన్స్ కు పూజ ఫిదా అయింది.
తాజాగా చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ ఫెస్ట్ కు స్పెషల్ గెస్ట్ గా పూజ హెగ్డే అటెండ్ అయింది. ఇదే ఈవెంట్లో కొంతమంది చిన్నారులు మోనిక సాంగ్ కు డ్యాన్స్ చేశారు. వీళ్లతో కలిసి పూజ కూడా డ్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.