Hyderabad, మే 27 -- తమ పిల్లలు రేపటి రోజున ఆత్మవిశ్వాసంతో, విజయవంతంగా బతకాలని ప్రతి తల్లిదండ్రికీ కల ఉంటుంది. బిడ్డ పుట్టగానే ఈ కల మొదలవుతుంది. కానీ ఈ అందమైన కలతో పాటే, తల్లిదండ్రుల మనసులో కొన్ని అనుమానాలు, ఆందోళనలు కూడా మొదలవుతాయి. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భద్రత, వాళ్ళు సంతోషంగా ఉంటారా లేదా వంటి రకరకాల భయాలు జీవితాంతం వెంటాడుతాయి. ఈ భయాలు పిల్లల వయసు మారినప్పుడు, చుట్టూ ఉన్న వాతావరణం మారినప్పుడు, సమాజంలో మార్పులు వచ్చినప్పుడు మారుతూ ఉంటాయి. అయినప్పటికీ తల్లిదండ్రుల మనసులో తమ పిల్లల గురించి కొన్ని 7 సాధారణ భయాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
పిల్లల శారీరక భద్రత గురించి తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఉదాహరణకు, రోడ్డు ప్రమాదాలు, అపహరణలు లేదా ఇంటి వెలుపల ఆడుకునేటప్పుడు జరిగే ప్రమాదాల గురించి నిరంతరం ఆలోచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.