భారతదేశం, మే 24 -- ్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పిల్లల కోసం ఉత్తమ పాలసీని ప్రారంభించింది. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, వివాహ ఖర్చులను భరించడానికి ఇది ఒక అద్భుతమైన పథకం అని చెప్పవచ్చు. మీ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఎల్ఐసీ అమృత్‌బాల్ పాలసీని మెుదలుపెట్టింది.

ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, సేవింగ్స్ మరియు ఇన్సూరెన్స్ ప్లాన్. మీ పిల్లల పేర్లలో పొదుపు చేయడం ద్వారా వారు వయసుకు వచ్చేసరికి మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుంది. బీమా కవరేజ్ 20 సంవత్సరాల పాటు కొనసాగుతుంది.

తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత విద్య, వివాహ ఖర్చుల కోసం డబ్బు ఆదా చేసుకోవడానికి ఈ పాలసీని ఎంచుకోవచ్చు. ఈ పాలసీ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. పరిమిత కాలానికి ప్రీమియంలు చెల్లి...