Hyderabad, మే 9 -- గుండె జబ్బులు ఎప్పుడు ఎవరికి వస్తాయో చెప్పడం కష్టం. ఎక్కువగా వృద్దుల్లోనే గుండె జబ్బులు వస్తాయని అనుకుంటారు. నిజానికి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. అవి పిల్లలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.
వికసించే బాల్యంలోనే తీవ్రమైన గుండె సమస్యలు వారిని ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. పిల్లల్లో గుండె జబ్బులు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వారిని కాపాడుకోవచ్చు.
కొన్నిసార్లు పుట్టుకతోనే పిల్లల్లో గుండె జబ్బులు వస్తాయి. అంటే గుండెలో రంధ్రాలు ఏర్పడడం, గుండె నిర్మాణం సరిగా లేకపోవడం వంటివి జరుగుతాయి. అలాంటి పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. బరువు పెరగరు. తీవ్రమైన అలసట బారిన పడతారు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే పుట్టబోయే పిల్లలకు ఇలాంటి సమస్యలు వస్తాయి. వీటిని అడ్డుకోవడం చాలా కష్టం. కానీ పిల్లలు పుట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.