Hyderabad, సెప్టెంబర్ 4 -- ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. సమస్యలన్నింటి నుంచి బయటపడడం కొంచెం కష్టమే. చాలా మంది ఇళ్లల్లో రకరకాల సమస్యలు ఉంటాయి. కొంత మంది ఇళ్లల్లో పిల్లలు మాట వినరు, భార్య భర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు వంటివి కలిగి మనశ్శాంతి ఉండదు.

కొందరైతే అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. కొంత మందికి నిద్ర పోయినా సరిగా నిద్ర పట్టదు, పీడకల రావడం, మిమ్మల్ని ఏదో ఒకటి వెంటాడుతున్నట్లు అనిపించడం లాంటివి జరుగుతున్నాయా?

ఇలా ఏ సమస్యకైనా సరే ఒక పరిష్కారం ఉంది. చంద్ర బలాన్ని పెంచుకోవడం ద్వారా సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని పొందవచ్చు. రేపు వచ్చే సోమవారం లేదా పౌర్ణమి నాడు కచ్చితంగా ఈ పరిహారాలను పాటించేటట్టు చూసుకోండి. సోమవారం నాడు ఈ విధంగా పాటించడం వలన సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన ...