Hyderabad, మే 14 -- ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్య పిల్లలకు తినిపించడం. పిల్లలు సరిగ్గా తినడం లేదిని, వారి ఆరోగ్యం ఎదుగుదల విషయంలో కంగారుగా ఉందని చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సరైన పోషణ చాలా అవసరం. దీని కోసం వారు బాగా తినడం కూడా అవసరం. కాబట్టి పిల్లలకు తినిపించేందుకు తల్లిదండ్రులకు కుస్తీలు పడుతుంటారు.

మీరు కూడా అలాంటి తల్లిదండ్రులే అయితే ఈ చిట్కాలు మీ కోసమే. వీటిని ఉపయోగించడం ద్వారా మీ పిల్లల సులభతరం చేయవచ్చు. కాబట్టి పిల్లల ఆకలిని పెంచడానికి సహాయపడే కొన్ని ప్రభావవంతమైన మార్గాలను తెలుసుకుందాం రండి.

పిల్లలు తరచుగా తిననని మారాం చేస్తారు. అలాంటి సందర్భాలలో తల్లిదండ్రులు వారి చేతిలో ఫోన్ లేదా టీవీ రిమోట్ పెట్టి తినిపస్తారు. ఈ ట్రిక్ ద్వారా పిల్లలు రెండు మూడు ము...