Hyderabad, ఏప్రిల్ 30 -- కోడిగుడ్డు, బ్రెడ్డు... ఈ రెండింటితో చేసే కాంబినేషన్ వంటకాలు ఏవైనా అదిరిపోతాయి. ఇక్కడ మేము ఎగ్ బ్రెడ్ రోల్ రెసిపీ ఇచ్చాము. అయితే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా ఉంటుంది. దీనిలో కోడిగుడ్లు బ్రెడ్ మాత్రమే కాదు క్యారెట్లు, బీన్స్, బఠానీలు, మొక్కజొన్న, అల్లం, బాదం పప్పులు, పచ్చిమిర్చి, బంగాళదుంప వంటివన్నీ కూడా వేస్తాము. కాబట్టి ఇది పొట్ట నింపే ఆహారంగానే భావించుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం ఈ ఎగ్ బ్రెడ్ రోల్ హెల్తీగా ఎలా చేయాలో తెలుసుకోండి.
బ్రెడ్ ముక్కలు - ఆరు
గుడ్లు - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర స్పూను
నూనె - పావు కప్పు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
బాదం తరుగు - రెండు స్పూన్లు
నిమ్మరసం - ఒక స్పూను
అల్లం తరుగు - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
బంగాళదుంప - ఒకటి
క్యార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.