Hyderabad, ఆగస్టు 20 -- పితృపక్షం సమయంలో చనిపోయిన పూర్వీకుల కోసం దానధర్మాలు చేస్తారు. అదేవిధంగా పితృదేవతలను స్మరించి, పితృదేవతల అనుగ్రహం కలగాలని వివిధ రకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. పితృపక్షం సెప్టెంబర్ 7 నుంచి మొదలైంది. అయితే పితృపక్షం ప్రారంభం, ముగింపు రెండూ కూడా గ్రహణాలతో ఉన్నాయి. దీంతో నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి.

సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం చోటు చేసుకోనుంది. అదేవిధంగా సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం ఉంది. పితృపక్షం సమయంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రావడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశుల వారికి పురోగతి ఉంటుంది. కెరీర్‌లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మరి ఈ సమయంలో ఏ ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి వ్యాపారంలో...