Hyderabad, సెప్టెంబర్ 15 -- పితృపక్షం 15 రోజులు కూడా పితృదేవతల అనుగ్రహం కలగడానికి తర్పణాలు వదలడం, దాన ధర్మాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. పూర్వీకుల ఆత్మ కల్పించినట్లయితే పితృదోషం ఏర్పడుతుంది. ఎవరైనా చనిపోతే, చనిపోయిన తర్వాత తర్పణం, శ్రార్ధ, పిండ దానం సరిగ్గా చేయాలి. లేకపోతే పితృదోషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ దోషమనేది వ్యక్తి కర్మ ప్రకారం ఏర్పడుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి మంచి కర్మ ఉన్నట్లయితే పితృదోష ప్రభావం తక్కువగా ఉంటుంది.

ఒకవేళ ఎవరైనా పితృదోషంతో ఇబ్బంది పడాల్సి వస్తే.. జీవితాంతం చాలా రకాల కష్టాలను ఎదుర్కోవాలి. రకరకాల సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. కనుక చనిపోయిన తర్వాత తర్పణం, శ్రార్ధ, పిండ దానం సరిగ్గా చేయాలి. పితృదోషం ఒక తరాన్ని మాత్రమే బాధ పెడుతుందా? ఎన్ని తరాల వరకు పితృదోషం వెంటాడుతూ ఉంటుంది? ఇవన్నీ ఆసక్తికరమైన విషయాలు.

మనం గరుడ ప...