భారతదేశం, జూలై 27 -- అమెజాన్లో భారీ డిస్కౌంట్లతో 55 అంగుళాల స్మార్ట్ టీవీలు ఉన్నాయి. సోనీ, శాంసంగ్, టీసీఎల్ వంటి ప్రసిద్ధ బ్రాండ్ల టీవీలతో కూడా దొరుకుతున్నాయి. మీకు ఏ టీవీ మోడల్ ఉత్తమమో జాబితాలో చూడండి. డీల్ చేయి దాటిపోకుండా వెంటనే ఆర్డర్ చేయండి.

రూ.60,000 ఎంఆర్పీ ఉన్న ఈ టీవీ మోడల్ అమెజాన్లో 42 శాతం డిస్కౌంట్తో కేవలం రూ.34,990కే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు. ఇందులో 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ క్యూఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ టీవీ సౌండ్ అవుట్ పుట్ 88వాట్ గా ఉంది. గూగుల్ టీవీ ఓఎస్ పై పనిచేసే ఈ టీవీలో ప్రీ ఇన్ స్టాల్ చేసిన ఓటీటీ యాప్స్ కు సపోర్ట్ ఉంది. వైర్డ్, వైర్లెస్ కనెక్టివిటీ కోసం చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టీవీతో వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ కంట్రోల్ అందుబాటులో ఉంది....