భారతదేశం, నవంబర్ 18 -- పాతవి, సురక్షితం కాని వాహనాలను రోడ్లపై నుండి తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్ (Fitness Test) రుసుమును ఏకంగా 10 రెట్లు పెంచింది. ఈ నిర్ణయంతో పాత వాహనాల యజమానులకు రవాణా వ్యయం గణనీయంగా పెరగనుంది. కొత్తగా పెరిగిన రేట్లు, ఏ వయసు వాహనాలకు ఈ ఛార్జీలు వర్తిస్తాయో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ఫిట్‌నెస్ టెస్ట్ ఛార్జీలను 10 రెట్లు పెంచింది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనల సవరణలో భాగంగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఈ మార్పులు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సమాచారం.
నవంబర్ 11, 2025 నాటి అధికారిక MoRTH నోటిఫికేషన్‌ను నవంబర్ 17న ప్రజల కోసం విడుదల చేశారు. పాతబడి, సురక్షితం కాని వాహనాలను ఆపరేషన్స్ నుండి తొలగించే లక్ష్యంతోనే కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.