భారతదేశం, మే 17 -- హల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను ప్రపంచం ముందు పెట్టేందుకు భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఎంపీల బృందాన్ని కేంద్ర ప్రకటించింది. ఈ అఖిలపక్ష బృందంలో అనేక పార్టీల నుండి 7 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన శశి థరూర్ పేరు కూడా ఉంది.
పాకిస్థాన్‌పై భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ గురించిన సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు ఎంపీలు. ఈ ప్రతినిధి బృందం వివిధ విదేశాలకు వెళ్లి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సమయంలో పాకిస్థాన్ చెప్పే అబద్ధాలు బయటపడతాయి. ప్రభుత్వం కాంగ్రెస్ తరపున శశి థరూర్ పేరును పేర్కొనడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎంపీలతో కూడిన ప్రతినిధుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.