భారతదేశం, మే 8 -- ారత్‌లో ఎప్పటి నుంచో చైనా సరుకు గురించి కొన్ని రకాల కామెంట్స్ వింటుంటాం. తాజాగా ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా చైనాకు చెందిన క్షిపణి నిరోధక వ్యవస్థ గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాకిస్థాన్ కొనుగోలు చేసిన ఈ వ్యవస్థ పని చేయలేదని వార్తలు వస్తున్నాయి. చైనా బాగా ప్రచారం చేసిన HQ-9, HQ16 ప్లాట్‌ఫామ్‌లలోని తీవ్రమైన లోపాల గురించి చర్చ జరుగుతోంది.
చైనాకు చెందిన HQ16 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడర్లు, బ్యాటరీలను పాకిస్థాన్ ఎప్పుడో కొనుగోలు చేసింది. ఈ HQ16 అనేది చైనా తయారు చేసిన క్షిపణి నిరోధక వ్యవస్థ. అయితే భారత్ చేసిన దాడుల సందర్భంగా HQ16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దాడి సమయంలో ఈ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో భారత్ అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో వచ్చిన సమాచారం ఆధారంగా మరిన్ని దాడులు చేసేందుకు ఆస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.