భారతదేశం, మే 10 -- కాల్పుల విరమణ కు మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అభ్యర్థించిందని సమాచారం. ఐఎంఎఫ్ రుణం విషయంలో పాక్ కు అమెరికా సపోర్ట్ చేయాలంటే బేషరతుగా కాల్పుల విరమణకు ముందుకు రావాలని ట్రంప్ పాకిస్తాన్ కు స్పష్టం చేసినట్లు సంబంధిత పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..

దాంతో, కాల్పుల విరమణ ప్రతిపాదను అంగీకారం తెలిపింది. అయితే, భవిష్యత్తులో ఏ ఉగ్రదాడి జరిగినా యుద్ధ చర్యగానే చూస్తామని స్పష్టం చేశారు. కాల్పుల విరమణకు సంబంధించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సహా భారత ఉన్నతాధికారులతో అమెరికా, ఇతర దేశాల ప్రతినిధులు మాట్లాడారని, అయితే భారత్, పాకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కానీ, ఎన్ఎస్ఏల మధ్య కానీ ఎలాంట...