భారతదేశం, నవంబర్ 20 -- టైటిల్‌: పాంచ్‌ మినార్‌

నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, రవి వర్మ, నితిన్ ప్రసన్న, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరులు

సంగీతం: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

నిర్మాతలు: మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి

నిర్మాణ సంస్థ: కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్‌పీ

సమర్పణ: గోవింద రాజు

విడుదల తేది: 21 నవంబర్‌ 2025

ఇటీవల ఆహా ఓటీటీలోకి చిరంజీవ సినిమాతో అలరించిన రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ సినిమా పాంచ్ మినార్. రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహించారు.

ఇప్పటికే రిలీజైన పాంచ్ మినార్ సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నవంబర్ 21న పాంచ్ మినార్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. అయ...