Hyderabad, ఏప్రిల్ 24 -- కల్మా అంటే ఏంటో ముస్లిం సోదరులకు మాత్రమే తెలుసు. అందుకే పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఎవరు ముస్లింలలో తెలుసుకునేందుకు కల్మాను చదవమని అడిగారు. ఆ దాడి తర్వాత కల్మా ఏంటో తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఒక వ్యక్తి కల్మా చదవడం ద్వారానే తన ప్రాణాన్ని కూడా కాపాడుకున్నాడు. అసలు కల్మా అంటే ఏమిటో ఇస్లాంలో దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
ఇస్లాంలో కల్మాను షహాదా అని కూడా పిలుస్తారు. అల్లా ప్రవక్తత్వం పై విశ్వాసాన్ని ధృవీకరించే ఒక నమ్మకమైన ప్రకటన. ఇది అల్లాని నమ్ముతున్నామని చెప్పడమే. ఈ విశ్వాస ప్రకటన ఉద్దేశం ఇస్లాంలో కల్పకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముస్లింలందరికీ దాని గురించి తెలుస్తుంది. ముస్లింలు కల్మాను క్రమం తప్పకుండా పఠిస్తారు. అల్లాను ఆరాధిస్తారు. ప్రవక్త మహమ్మద్ బోధలను అనుసరిస్తారు. ముస్లిం అయిన ప్రతి వ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.