Hyderabad, మే 26 -- పవన్ కల్యాణ్ మూవీ హరి హర వీరమల్లును లక్ష్యం చేసుకునే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత ఆలోచన చేస్తున్నారని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించాడు. పెద్దన్న పవన్ కల్యాణ్ తిడితే తాము పడతామని, అతనికి కోపం వచ్చే ఎపిసోడ్ జరిగింది కాబట్టి ఇలా తిట్టడంలో ఆశ్చర్యమేమీ లేదని అన్నాడు. ఇక తెలంగాణలో తన ఆధీనంలో ఉన్న థియేటర్లపైనా వివరణ ఇచ్చాడు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోమవారం (మే 26) మీడియాతో మాట్లాడాడు. థియేటర్ల మూసివేత అన్నది పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా లక్ష్యంగా సాగిందన్న ఆరోపణలపై స్పందించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. పవన్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడూ చేయడని, ఎందుకంటే అసలు థియేటర్లు మూతపడటం అన్నదే జరగని పని అని దిల్ రాజు స్పష్టం చేశాడు.
తన 30 ఏళ్ల అనుభవంలో సమస్యలు వస్తే షూట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.