Hyderabad, జూలై 20 -- ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న బ్యూటిపుల్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఓ వైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో హరి హర వీరమల్లు, మరోవైపు డార్లింగ్ ప్రభాస్‌తో రాజా సాబ్ సినిమాలను చేస్తుంది నిధి అగర్వాల్. హరి హర వీరమల్లు సినిమా జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్, ప్రభాస్‌తోపాటు హరి హర వీరమల్లు సినీ విశేషాలను పంచుకుంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.

ఏఎం. రత్నం గారు గొప్ప నిర్మాత. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. సినిమాని నమ్మి ఇన్నేళ్లు బలంగా నిలబడ్డారు. చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రత్నం గారిలా అందరూ ఉండలేరు. ఐదేళ్ల పాటు ఈ సినిమాని తన భుజాలపై మోశారు. రత్నం గారికి హ్యాట్సాఫ్.

హరి హర వీరమల్లు...