Hyderabad, మే 31 -- తమిళంలో స్టార్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు శింబు. తెలుగులో మన్మథ, వల్లభ, మానాడు, పాతు తల సినిమాలతో చాలా పాపులర్ అయ్యాడు. అంతకుమించి తెలుగులో స్టార్ హీరోలకు పాటలు పాడి ఎప్పుడో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు శింబు.
మంచు మనోజ్ పోటుగాడు సినిమాలో బుజ్జి పిల్ల అనే పాటతో సింగర్‌గా టాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చిన శింబు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాద్‌షా మూవీలో డైమండ్ గర్ల్ సాంగ్‌తో అలరించాడు. అనంతరం నిఖిల్ 18 పేజీస్‌లో టైమ్ ఇవ్వు పిల్ల అంటూ ఆకట్టుకున్నాడు. అలాంటి శింబు నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం థగ్ లైఫ్.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, త్రిష, అభిరామి, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీకి మణిరత్నం దర్శకత్వం వహించారు. జూన్ 5న వరల్డ్ వైడ్‌గా థగ్ లైఫ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇటీవల వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.