Hyderabad, ఏప్రిల్ 13 -- ఉదయాన్నే ఇడ్లీ, దోస, వడ వంటి వాటిల్లోకి పల్లీ చట్నీ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే రోజూ ఒకేలా తయారు చేసుకుంటే ఇది బోర్ కొట్టేస్తుంది. అందుకే అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయడంలో తప్పేం లేదు అనుకునే వారికి కోసమే ఈ టమాటో పల్లీ చట్నీ. ఈ రెసిపీతో ట్రై చేశారంటే రోజూ ఇదే కావాలని అడుగుతారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతిఒక్కరికీ ఈ టమాటో పల్లీ చట్నీ చాలా బాగా నచ్చుతుంది. అన్ని రకాల టిఫిన్లకు ఇది బాగా సెట్ అవుతుంది.

అంతే రోజూలా కాకుండా కొత్త రుచితో మిమ్మల్ని ఆకట్టుకునే టమాటో పల్లీ చట్నీ రెడీ అయినట్టే. దీన్ని రుచి చూశారంటే రోజూ ఇదే చట్నీ చేసుకోవాలని ఆశ పడతారు. రెసిపీ సింపుల్‌గా ఉంది కదా. కానీ రుచి మాత్రం అదిరిపోతుంది. ట్రే చేస్తే మీకు అర్థం అవుతుంది. ఇవాళ చట్నీ బాగుంది అనే మాట అందరూ అనేలా చేస్తుంది.

Published by HT Digita...