భారతదేశం, ఏప్రిల్ 28 -- డబ్బు అవసరాల కోసం పర్సనల్​ లోన్​ తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే, పర్సనల్​ లోన్​ తీసుకునే ముందు వడ్డీ రేట్లు మాత్రమే కాదు, ఇంకొన్ని విషయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలి. వాటిల్లో ఒకటి 'ప్రాసెసింగ్​ ఫీజు'. ఈ అంశాన్ని అస్సలు విస్మరించకూడదు. మొత్తం రుణ మొత్తంలో ఇది 2-3 శాతం వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి, పర్సనల్​ లోన్​ విషయంలో ప్రాసెసింగ్​ ఫీజు గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు ప్రాసెసింగ్​ ఫీజు అంటే ఏంటి? అది ఎక్కువ ఉంటే ఏమవుతుంది? దేశంలోని టాప్​ బ్యాంకులు.. పర్సనల్​ లోన్​ ఇచ్చేటప్పుడు ప్రాసెసింగ్​ ఫీజు ఎంత వసూలు చేస్తున్నాయి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రుణ దరఖాస్తు ప్రాసెసింగ్ కోసం రుణగ్రహీత నుంచి బ్యాంకు వసూలు చేసే వన్ టైమ్ ఫీజు ఇది. సాధారణంగా ఇది.. మీకు ఇచ్చే లోన్​లో నుంచే కట్​ అవుతు...