Hyderabad, మే 9 -- వెల్లుల్లి కేవలం వంటల్లో రుచిని పెంచే పదార్థం మాత్రమే కాదు. ఇదొక శక్తివంతమైన ఔషధం కూడా. డయాబెటిస్ నుండి అధిక కొలెస్ట్రాల్ వరకు అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఒక సహజమైన చక్కటి పరిష్కారం. అందుకనే ఈ మధ్య చాలా మంది వెల్లుల్లిని ప్రతి రోజూ తినడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే దాన్ని సరైన విధంగా తినడం చాలా ముఖ్యం.

అంతేకాదు పచ్చి వెల్లుల్లి వాసన, రుచి కారణంగా దీన్ని తినడం చాలా మందికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఇలాంటప్పుడు వెల్లుల్లిని ఈజీగా తీంటూ, దానిలోని ఔషధ గుణాలను పొందడానికి కొన్ని తెలివైన మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

ప్రతిరోజూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని ఇక్కడ ఉన్నాయి:

ఈ రోజుల్లో చాలా మంది...