భారతదేశం, ఏప్రిల్ 28 -- ఆంధ్రప్రదేశ్ లో ప్రాచుర్యం పొందిన పప్పుపొడిని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.దీన్ని తయారు చేసుకోవడానికి ఇంట్లో పప్పులు సరిపోతాయి.అన్నం, టిఫిన్ రెండింటితో ముట్టుకోవచ్చు.పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ పప్పు పొడి అంటే చాలా ఇష్టం.ఈ పొడిని ఎలా తయారు చేయాలో చూడండి.
కంది పప్పు - అర కప్పు
శెనగ పప్పు - అర కప్పు
మినపప్పు - పావు కప్పు
ఎండు మిర్చి - పదిహేను
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకులు - పావు కప్పు
ఇంగువ - చిటికెడు
వెల్లుల్లి రెబ్బలు - పదిహేను
ఆవాలు - ఒక స్పూను
1. పప్పుల పొడి చేసేందుకు కంది పప్పు, మినపప్పు, శెనగపప్పు తీసుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి పైన చెప్పిన మూడు పప్పులను విడివిడిగానే వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఎండుమిర్చిని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. అందులోనే కరివేపాకు వేసి వేయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.