భారతదేశం, మే 8 -- చైనా నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసిన క్షిపణి నిరోధక వ్యవస్థ పని చేయలేదని వార్తలు వస్తున్నాయి. చైనా బాగా ప్రచారం చేసిన HQ-9, HQ16 ప్లాట్‌ఫామ్‌లలోని తీవ్రమైన లోపాల గురించి చర్చ జరుగుతోంది.
చైనాకు చెందిన HQ16 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడర్లు, బ్యాటరీలను పాకిస్థాన్ ఎప్పుడో కొనుగోలు చేసింది. ఈ HQ16 అనేది చైనా తయారు చేసిన క్షిపణి నిరోధక వ్యవస్థ. అయితే భారత్ చేసిన దాడుల సందర్భంగా HQ16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దాడి సమయంలో ఈ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో భారత్ అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో వచ్చిన సమాచారం ఆధారంగా మరిన్ని దాడులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం కచ్చితమైన దాడులను చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ సుమారు 24 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.