భారతదేశం, మే 12 -- బ్యాంక్ ఆఫ్ బరోడా దేశ వ్యాప్తంగా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆఫీస్‌ సబార్డినేట్ ఉద్యోగాల్లో ఏపీలో 22 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, ఓబీసీలకు 5, ఈడబ్ల్యూఎస్‌లో 2, అన్‌ రిజర్వ్‌డ్‌లో 11, ఎక్స్‌ సర్వీస్ మెన్‌ కోటాలో 5 ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

తెలంగాణలో 13 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీలకు 2, ఓబీసీలకు 3, ఈడబ్ల్యూఎస్‌1, అన్‌ రిజర్వ్‌డ్‌ 7, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ 3 పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి నోటిఫికేషన్‌ కోసం ఈ లింకును అనుసరించండి.

https://www.bankofbaroda.in/career/current-opportunities/recruitment-of-office-assistant-in-sub-staff-cadre-on-regular-basis

ఆఫీస్ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చ...