భారతదేశం, నవంబర్ 11 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ప్రతి గ్రహం కూడా ఆ నిర్దిష్ట కాలం తర్వాత ఇంకో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. నవంబర్ 11 అంటే ఈరోజు ఉదయం 6:49కి శుక్రుడు, గురువు 100 డిగ్రీల కోణంలో సంచారం చేస్తున్నారు. దీంతో శతంక రాజయోగం ఏర్పడింది.

ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తోంది. 12 రాశుల వారి జీవితంలో మార్పులు వచ్చినా, కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. విజయాలను అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల సపోర్ట్ ఉంటుంది. వ్యాపారులకూ ఇది అద్భుత సమయం. మరి ఏ రాశుల వారికి ఈ శతంక యోగం బాగా కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రా...