భారతదేశం, జూన్ 26 -- పదో తరగతి చదువుతున్న ఆ చిన్న ప్రాణం.. ఎన్నో కలలు, ఆశలు, బతకాలనే తపనతో నిండి ఉంది. కానీ విధి అతడిపై ఓ క్రూరమైన పరీక్షను విసిరింది. ఆ చిన్నారి తేపల్లి నాగ చైతన్య (వయసు 15 సంవత్సరాలు) బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆ పిల్లాడి ప్రాణాన్ని కాపాడాలంటే వెంటనే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఎముక మజ్జ మార్పిడి) ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దానికి Rs.50 లక్షలకు పైగా ఖర్చవుతుంది అంటున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరికొన్ని రోజుల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంది.

చికిత్స జరుగుతున్న ఆసుపత్రి: బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్.

చికిత్స చేస్తున్న డాక్టర్: డా. పవన్ కుమార్

కానీ ఇక్కడే అసలైన గుండె కోత మొదలైంది. ఈ ధైర్యవంతుడైన పిల్లాడికి తండ్రి లేడు. నాలుగేళ్ల ...