భారతదేశం, జూన్ 7 -- సమంత రూత్ ప్రభు, నాగచైతన్య పెళ్లి.. ఆ తర్వాత విడాకులు.. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల కారణంగా విడిపోయారు. ఇప్పుడు ఎవరి లైఫ్ ను వాళ్లు లీడ్ చేస్తున్నారు. అయితే తాజాగా సమంత సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో కారణంగా మరోసారి సమంత, నాగచైైతన్య టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో సమంత శరీరంపై నుంచి ఏ మాయ చేసావేనే సూచించే 'వైఎంసీ' టాటూ మిస్ అయినట్లు కనిపించింది.
సమంత రూత్ ప్రభు తన కొత్త ప్రయత్నం నథింగ్ టు హైడ్ ప్రకటనతో శుక్రవారం ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో సంక్షిప్త టీజర్ వీడియోతో ప్రకటించింది. ఈ వీడియోలో సమంత స్వయంగా నటించింది. ఈ వీడియోలో సమంత కెమెరా దగ్గరికి వెళ్లి మార్కర్ తో 'నథింగ్ టు హైడ్' అని రాస్తోంది. ఆ తర్వాత ఆమె వెను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.