భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ మాదిరిగానే.. గ్రామంలోనూ కేబినెట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వార్డు మెంబర్లకు శాఖలు కేటాయిస్తున్నారు. ఇలా చేయడం వలన ఎవరి శాఖల బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తారని చెబుతున్నారు. ఒకటి రెండు గ్రామాల్లో మెుదలైన ఈ కొత్త ట్రెండ్ గురించి ఇప్పుడు చాలా గ్రామాలు ఆలోచిస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సర్పంచ్‌లు ఇలాంటి కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు, ఆదర్శంగా ఉంటున్నారు. గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సేవ చేసేందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నామని సర్పంచులు చెబుతున్నారు. గ్రామ పాలకవర్గం అంటే సర్పంచ్ మాత్రమే కాదని.. వార్డు సభ్యులు కూడా సమాన బాధ్యతలతో పని చేయాలని అంటున్నారు.
ఈ కొత్త విధానంతో వార్డు మెంబర్లు తమ వార్డుకే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.