భారతదేశం, డిసెంబర్ 8 -- ఒక్క ఇంటర్వ్యూతో ట్రెండింగ్‌లోకి వచ్చిన ముద్దుగుమ్మ గిరిజా ఓక్. గతంలో హీరోయిన్‌గా అట్రాక్ట్ చేసిన గిరిజా ఓక్‌కు ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో స్లీవ్‌లెస్ బ్లౌజ్, చీరలో, బ్లూ శారీ ఫొటోల్లో గిరిజా ఓక్‌ను చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా అయిపోయారు.

సోషల్ మీడియాలో న్యూ నేషనల్ క్రష్‌గా గిరిజా ఓక్ ట్రెండ్ అయింది. అయితే, గిరిజా ఓక్‌తో చేసిన ఇంటిమేట్ సీన్ల గురించి కాంతార చాప్టర్ 1 నటుడు గుల్షన్ దేవయ్య చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం డ్రామా సిరీస్‌లలో ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్ 'పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ'. మనోజ్ పహ్వా, సీమా పహ్వా, గుల్షన్ దేవయ్య, గిరిజా ఓక్, కావేరి సేథ్, నేహా ధూపియా, హిర్వ త్రివేది, రొనావ్ వాస్వానీ వంటి ప్రముఖ నటీనటులు ఇందులో ముఖ్య పా...