భారతదేశం, డిసెంబర్ 31 -- మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం 2026 రాబోతోంది. ఇప్పటికే మీరు పార్టీ సన్నాహాల్లో ఉండి ఉంటారు. అయితే అత్యంత సులువుగా ఎయిర్ ఫ్రయర్‌లో చికెన్ బోన్‌లెస్ రెసిపీలు చేసుకోవచ్చు. ఇందులో 3 ఇక్కడ ఉన్నాయి చూడండి.

బయట దొరికేలా క్రిస్పీగా ఉండటానికి ఇది సరైన వంటకం.

ఇది మసాలాలతో ఘాటుగా, రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది.

తక్కువ మసాలాలతో, వెల్లుల్లి ఫ్లేవర్‌తో చాలా బాగుంటుంది.

ప్రీ-హీటింగ్: ఏ వంటకానికైనా 3-5 నిమిషాలు ప్రీ-హీట్ చేస్తే ఫలితం బాగుంటుంది.

ఆయిల్ స్ప్రే: నూనె తక్కువ వాడినా, మధ్యలో ఒకసారి స్ప్రే చేస్తే ముక్కలు ఎండిపోకుండా క్రిస్పీగా వస్తాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....