భారతదేశం, డిసెంబర్ 25 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. ఒక్కో సంఖ్యకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని సంఖ్యల వారికి అది ప్లస్ అయితే, అదే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి మైనస్ అవ్వచ్చు.

ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. స్నేహం అంటే ప్రాణం ఇస్తారు. అత్యంత స్నేహపూర్వక సంఖ్యలు వీరు అని చెప్పొచ్చు. న్యూమరాలజీలో ఉన్న రాడిక్స్ సంఖ్యల ద్వారా ఆ వ్యక్తి తాలూకా విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఒక వ్యక్తి రాడిక్స్ సంఖ్యను ఆధారంగా అతని స్వభావం ఎలా ఉంది, అతని జీవితంలో ఎలాంటి మ...